తులసి మొక్క చిట్కాలు.. మీ ఇంట్లో తులసి సరైన దిశలో లేకపోతే, మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి తులసిని ఎక్కడ? ఏ దిశలో ఉంచితే సానుకూల ఫలితాలు లభిస్తుందో తెలుసుకుందాం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)