హిందువుల ఇళ్ల ముందు తులసి కోట ఉండటం సహజం. హిందు పురాణాల ప్రకారం... తులసి మొక్కను నారాయణుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్ల చాలా మంది తూర్పు దిక్కున తులసి కోటను ఏర్పాటు చేసి రోజూ పూజలు చేస్తారు. దీపం వెలిగించి హారతి ఇస్తారు. తులసి మొక్కను మహిళలు అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ మొక్కకు ఏదైనా సమస్య వస్తే... కుటుంబంలోనూ వస్తుందని నమ్ముతారు. తులసి మొక్క ఆకులను పూజ కార్యక్రమాల్లో వాడుతారు.. (vastu effects with basil plants)