Dreams Meaning: మీకు వచ్చే కలలో ఇలా జరిగిందా ? అయితే మీ నిర్ణయాలను మార్చుకోవాల్సిందే..

ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. కొన్నిసార్లు కలలో నవ్వడం, ఆశ్చర్యపోవడం వంటివి జరుగుతుంటాయి. కలలు అంటే ఏమిటో ఎవరూ గుర్తుంచుకోలేరు. తాము నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాలని, ఒకరిని వెంబడించాలని, పార్టీ చేసుకోవాలని, పారిపోవాలని కలలు కంటుంటారు.