హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Krishnaastami 2022: జన్మాష్టమిరోజు ఈ 5 తప్పులు చేయకండి.. కృష్ణుడు కోపోద్రిక్తుడవుతాడట..

Krishnaastami 2022: జన్మాష్టమిరోజు ఈ 5 తప్పులు చేయకండి.. కృష్ణుడు కోపోద్రిక్తుడవుతాడట..

Krishnaastami 2022: జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుని భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. అర్ధరాత్రి భగవంతుడికి పంచామృతాన్ని సమర్పిస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున చాలా సార్లు ప్రజలు తెలిసి లేదా తెలియక పెద్ద తప్పులు చేస్తుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు కొన్ని నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Top Stories