గణేశ చతుర్థి నాడు అప్పితప్పి కూడా అలాంటి విగ్రహాన్ని తీసుకురాకూడదు :
గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ముందుగా గణేశుడి తొండంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. గణేశ విగ్రహంలో తొండం ఏ వైపు వంగి ఉంటుందో తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు ఎడమ వైపుకు వంగి ఉండే గణపతిని ఎల్లప్పుడూ కొనండి. (Do not buy this type of lord ganesha idol on ganesh chaturthi 2022)
* గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, గణేశ విగ్రహానికి వాహనం ఎలుక ఉందా లేదా అని గమనించండి. గణేశ విగ్రహంలో మూషకం ఉండటం చాలా ముఖ్యం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )