దీపావళి (Diwali 2021) పండుగ హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందు కేలండర్ ప్రకారం దీపావళి కార్తీక మాసంలోని అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది కార్తీక అమావాస్య నవంబర్ 4న అంటే గురువారం రోజున గణేషుడిని, లక్ష్మి దేవి, సంపద దేవుడు అయిన కుబేరుడు పూజిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంగా ఇంటి ముందు ముగ్గును వేయడం తప్పనిసరి. ఈ ముగ్గు ఇంటి ముందు వేసుకోవడం వెనుక ప్రాముఖ్యత ఏంటో తెలుసుకందాం.