సింహం : ఈరోజు చూడటానికి రెగ్యులర్ రోజులాగనే కనిపిస్తోంది. కానీ మీరు క్రమంగా పురోగతిని గమనించవచ్చు. ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈరోజు మీ సంభాషణల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాబోయే టాస్క్‌లను ఎదుర్కొవడానికి మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లక్కీసైన్ - పాత మర్రి చెట్టు