Home » photogallery » astrology »

DAILY HOROSCOPE 29TH JUNE 2022 RASI PHALALU TODAY HOROSCOPE ASTROLOGY PREDICTIONS TO ZODIAC SIGNS GR MKS

Daily Rasi Phalalu : నేటి రాశి ఫలం : ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు..

Today horoscope (29 June 2022) ఇవాళ (29 జూన్ 2022, బుధవారం). కర్కాటక రాశి వారికి పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధనుస్సు రాశి వారికి అధికార యోగానికి అవకాశముంది. వీటి వివరాలతోపాటు అన్ని రాశుల వారీగా దిన ఫలం ఎలా ఉందంటే..