నవరాత్రుల రోజుల్లో అసభ్యకరమైన లేదా దూషించే మాటలు మాట్లాడకుండా ఉండాలి. నవరాత్రులు దుర్గాదేవిని పూజించే సమయంలో మీరు తప్పుడు పదాలు ఉపయోగిస్తే, అమ్మకు కోపం వస్తుంది. కాబట్టి, దూషణలకు దూరంగా ఉండండి. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. Telugu news18 does not confirm the same. Please contact the relevant expert before implementing them)