Ayodhya Rama Temple Construction: అయోధ్య రామాలయ నిర్మాణంలో మరో కీలక ఘట్టం జరుగుతోంది. రామాలయం కోసం ప్రత్యేకంగా చెక్కిన రాళ్లను... వర్క్‌షాప్ నుంచి రామాలయానికి తరలిస్తున్నారు. శుక్రవారం ఈ కార్యక్రమం మొదలైంది. ముందుగా రాళ్లను ఆలయ ప్రాంగణంలో ఉంచి... తర్వాత వాటిని ఎక్కడెక్కడ ఉంచాలో... అక్కడ సెట్ చేస్తారు. (Credit - Twitter - ANI)