కర్కాటకం రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 8గా ఉంటుంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 4గా ఉండనుంది. అష్టమంలో శని, దశమంలో గురు రాహువులు, నాలుగవ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఒత్తిడి బాగా పెరుగుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)