Asteroid: భూమివైపు దూసుకొస్తున్న అతి భారీ గ్రహశకలం... గమనాన్ని పరిశీలిస్తున్న నాసా

Burj Khalifa Sized Asteroid: ఆ గ్రహశకలం చాలా పెద్దది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా అంత సైజుంది. మరి అది భూమిని ఢీకొంటుందా? నాసా (NASA) ఏం చెబుతోంది?