బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల మేష, వృషభ, కర్కాటక, కన్యా, తుల, కుంభ రాశుల వారికి మంచి రోజులు వస్తాయి. ఇందులో మేషం, వృషభం, కుంభరాశి వారికి మరింత ఎక్కువ మేలు జరుగుతుంది. ధన లాభంతో పాటు జీవితంలో పురోగతికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)