Home » photogallery » astrology »

BUDH GOCHAR 2022 DATE TIME AND MERCURY TRANSIT MAKES POSITIVE EFFECTS FOR 3 ZODIAC SIGNS LIKE LUCKY CHARM SRD

Budh Gochar 2022: జూలై 2న రాశి మార్చుకోనున్న బుధుడు.. ఈ మూడు రాశుల వారు నక్కతోక తొక్కినట్టే.. డబ్బే డబ్బు..

Budh Gochar 2022: జూలై మొదటి వారంలో, బుధ గ్రహం తన రాశిని (Budh Gochar 2022) మార్చబోతోంది. జూలై 02వ తేదీ ఉదయం 09:52 గంటలకు బుధ గ్రహం వృషభ రాశిని వదిలి మిథునరాశిలోకి ప్రవేశిస్తుంది. అది జూలై 16 వరకు మిథునరాశిలో సంచరిస్తూనే ఉంటుంది.ఆ తర్వాత మళ్లీ దాని రాశిని మార్చుకుంటుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు వ్యాపారానికి మరియు వృత్తికి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక, బుధ గ్రహం రాశి మారడం వల్ల మూడు రాశుల వారికి కలిసిరానుంది. ఆ మూడు రాశులేంటి.. వారికి కలిగే శుభాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం..

  • |