ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే, ఉదయాన్నే (Morning) లేచేటప్పుడు సూర్యోదయం కంటే.. ముందుగానే లేవాలి అని , అప్పుడే మన పనులు త్వరగా ముగించుకోవడానికి వీలు ఉంటుందని చాలామంది చెబుతుంటారు. సూర్యోదయం (before sunrise) కంటే ముందుగా నిద్రలేవడం వల్ల అదృష్టం వరిస్తుందని, అష్ట ఐశ్వర్యాలు చెంతకు వస్తాయని పెద్ద వాళ్ళ నమ్మకం. చాలామందికి బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurat)లో నిద్ర లేస్తే బాగుంటుందట.
వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు. మీకు వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తం లోనే నిద్ర లేవడానికి ట్రై చెయ్యండి. బ్రహ్మ సమయంలో నిద్ర లేచిన వ్యక్తికి మంచి ఆరోగ్యం, బలం, తెలివి, జ్ఞానం లభిస్తాయి. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )