Black Cumin Vastu : మనీ విచిత్రమైనది. అది ఎక్కువగా ఉంటే.. మరింత పెరిగే అవకాశాలుంటాయి. అదే తక్కువగా ఉంటే.. మరిన్ని కష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. మనీ కోసం అప్పు చేస్తే.. అప్పు పెరుగుతుందే తప్ప.. తీరే అవకాశాలు తక్కువ. అందుకే ఆర్థిక అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి నల్ల నువ్వులు సరైన పరిష్కారంగా నిలుస్తాయని అంటున్నారు.