ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Health: తల్లి లాంటి మొక్క ! ఈ పండుతో అనేక రోగాలు ఫసక్

Health: తల్లి లాంటి మొక్క ! ఈ పండుతో అనేక రోగాలు ఫసక్

దేశంలో అనేక రకాలైన చెట్లు, మొక్కలు వాటి ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఔషధ మొక్కలు చాలా ముఖ్యమైనవి. భారతీయ పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం లాంటి ప్రామాణిక గ్రంథాలలో వీటి ఉపయోగాలపై అనేక ఆధారాలు ఉన్నాయి.

Top Stories