Marriage: ఈ మూడు రాశుల్లో ఏ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఉండరు..!

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే అది సాధ్యం. లేకపోతే జీవితాంతం మంటే. పెళ్లి సంబంధం విషయంలో కుల, గోత్రాలు పట్టింపులు ఎక్కువే.