Astro Tips for Money: హ్యాపీ లైఫ్ కావాలని ఎవరు కోరుకోరు.. అయితే అది అందరికీ సాధ్యం కాదు.. అందుకు ప్రధాన కారణం.. సరిపడ ఆదాయం లేకపోవడమే.. కొందరికి సరైన ఆదాయ మార్గాలు ఉన్నా.. ఆ వచ్చిన డబ్బు నిలవదు.. నిమిషాల్లో చేతికి వచ్చిన సొమ్ము ఖర్చు అయిపోతూ ఉంటుంది.. దీంతో సంపాదన ఎలా అని చాలామంది మదనపడుతుంటారు.. అలాంటి వారికి జోతిష్యనిపుణులు సింపుల్ టిప్స్ చెబుతున్నారు.