Home » photogallery » astrology »

BEFORE TIE RAKHI TO YOUR BROTHER WORSHIP LAKSHMI REASON PVN

Raksha Bandhan : సోదరుడికి రాఖీ కట్టేముందు ఇలా చేస్తే ఇద్దరికీ శ్రేయస్కరం!

Raksha Bandhan:రక్షాబంధన్ కి సంబంధించి అనేక పౌరాణిక కథనాలు ఉన్నాయి. రక్షాబంధన్ నాడు సోదరుడికి రాఖీ కట్టే ముందు లక్ష్మీదేవిని పూజించాలనే నియమం ఉంది.