Home » photogallery » astrology »

BATHROOM VASTU TIPS DO NOT DO THESE MISTAKES RELATED TO BATH AND AFTER BATH IN YOUR WASH ROOM SK

Bathroom Vastu Tips: స్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. లేదంటే దరిద్రం ఎప్పుడూ మీ వెంటే..

Bathroom Vastu Tips: ఇంటిని ఎక్కడ నిర్మించాలి? ఏ గది ఏ దిశలో ఉండాలి? ఇంట్లో ఉంచిన వస్తువులను ఎలా ఉపయోగించాలి? చెట్లను ఏ దిక్కులో పెడితే బాగుంటుంది? ఇలాంటి వివరాలన్నీ వాస్తు శాస్త్రంలో ఉంటాయి. చాలా మందికి ఇవి మాత్రమే తెలుసు. కానీ తెలియనివి ఎన్నో ఉన్నాయి. వాస్తుశాస్త్రంలో బాత్‌రూమ్‌కు సంబంధించి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.