హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Navaratri: ఈ నదిలో స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం! ఉపవాసం ఉంటున్నారా..?

Navaratri: ఈ నదిలో స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం! ఉపవాసం ఉంటున్నారా..?

నవరాత్రి పండుగ హిందూ మతంలో మొత్తం 4 సార్లు వస్తుంది. భక్తులు వైభవంగా జరుపుకునే రోజులివి. నవరాత్రులలో దుర్గ మాతను వివిధ రూపాలను పూజిస్తారు. అయితే నాలుగు రూపాలలో రెండు ప్రత్యక్షమైనవి, రెండు రహస్య నవరాత్రులు. అందులో సామాన్యులు చైత్ర, శారదీయ నవరాత్రులను మాత్రమే పూజిస్తారు.

Top Stories