Zodiac Signs: కొంతమందికి ఫాస్ట్ బీట్ నచ్చుతుంది, మరికొందరు మెలోడీస్ అంటే చెవి కోసుకుంటారు, ఇంకొందరు డీజే సౌండ్స్ అదిరిపోవాలి అంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ట్రాక్స్ నచ్చుతాయి. జ్యోతిష పండితులు ఎవరు ఎలాంటి మ్యూజిక్ ప్లేలిస్ట్ తయారుచేసుకుంటే మంచిదో వివరిస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries) ఈ రాశి వారిపై అంగారకుడి (Mars planet) ప్రభావం ఉంటుంది. వీరు కాస్త దూకుడుగా ఉంటారు. అందువల్ల ఇండియన్ స్టైల్ రాక్ మ్యూజిక్ ఈ రాశి వారికి బాగా సెట్ అవుతుంది. అంటే Arcade Fire, Dead Cab for Cutie, LCD Soudsystem on repeat, The White Stripes వంటి మ్యూజిక్ ట్రాక్స్ వీరికి బాగా నచ్చుతాయి.
మకర రాశి (Capricorn) వీరు సీరియస్ రాశి వారు. ప్రతీదీ పర్ఫెక్టుగా ఉండాలనుకుంటారు. మ్యూజిక్ లోనూ అంతే. గజిబిజిగా ఉండే లిరిక్స్, ట్రాక్స్ వీరికి నచ్చవు. తెలివైన రాశి వారు కావడంతో... మ్యూజిక్ ఎంపికలోనూ టాలెంట్ చూపిస్తారు. వీరికి Herbie Hancock, Chet Baker, Billie Holiday, John Coltraneల ప్లేలిస్టులు సెట్ అవుతాయి.