హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Diwali 2020: దీపావళికి కాంతులీనుతున్న ఆలయాలు... చూడటానికి రెండు కళ్లు సరిపోవు..

Diwali 2020: దీపావళికి కాంతులీనుతున్న ఆలయాలు... చూడటానికి రెండు కళ్లు సరిపోవు..

Happy Diwali 2020: దీపాల పండుగ దీపావళికి దేశవ్యాప్తంగా ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇక అయోధ్యను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. సాక్షాత్ రాముడే అయోధ్యకు దిగి వచ్చి మళ్లీ ఈ నేలను పునీతం చేస్తున్నాడా..అన్నట్టుగా ఉంది అక్కడ అలంకరణ. దీపావళి నేపథ్యంలో మంచుకొండల్లో ఉన్న కేదర్ నాథ్, చందేరి తో పాటు అయోధ్య ఎలా ముస్తాబయ్యాయో చూడండి.

  • News18

Top Stories