Home » photogallery » astrology »

AUSPICIOUS FOR THESE 3 ZODIAC SIGNS FROM AUGUST 21 BAD DAYS WILL START AGAIN RNK

Budha gocharam 2022: ఆగస్టు 21 నుంచి ఈ 3 రాశుల వారికి అశుభం.. మళ్లీ చెడు రోజులు మొదలుకానున్నాయట...

Budha gocharam 2022: ఆగస్టు 21 నుండి బుధుడు తన సొంత రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఇది 3 రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం.