మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : పెండింగ్‌లో ఉన్న పనులు కొనసాగించడానికి, రావాల్సిన బకాయిలపై దృష్టిసారించడానికి ఈ రోజు అనువైనది. మైల్డ్ ఇన్ఫెక్షన్స్, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. వాగ్వివాదం జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది భవిష్యత్తులో మీకు సహాయం చేస్తుంది. లక్కీ సైన్- తోట (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఈ రోజు ఎనర్జీ చాలా ప్రభావితం చేస్తుంది. ఇది మిమ్మల్ని కొన్ని కొత్త పనులు ప్రారంభించేలా లేదా ఆలోచనలు చేసేలా చేస్తుంది. ఎవరైనా రుణం అడిగితే, సున్నితంగా తిరస్కరించవచ్చు. చాలా ఎక్కువ నడవండి, ఇది మీకు థెరపీ లాగా ఉపయోగపడవచ్చు. లక్కీ సైన్ - రెండు ఈకలు .(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : పనిలో వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నందున, మీరు ఎంతో కాలం పెండింగ్‌లో ఉన్న దాన్ని ఎంచుకోవచ్చు. ఇంట్లో, ఆఫీస్‌లోనూ పేవర్ వర్క్ కొనసాగించండి. మీకు నిద్ర కరువైంది. దీంతో ఈ రాత్రి కొంత నాణ్యమైన నిద్ర కోసం జాగ్రత్త వహించండి. లక్కీ సైన్ - గుమ్మం (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4): మీరు మీ కుటుంబానికి ఎమోషనల్ సపోర్ట్ లాంటివారు. వారికి మీ నుంచి ఎక్కువ సమయం కావాలి. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ నిపుణులు చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు ఆటంకాలు ఎదుర్కొంటారు. లక్కీ సైన్ - పక్షుల గుంపు (ప్రతీకాత్మక చిత్రం)