Home » photogallery » astrology »

ASTROLOGY VAKRI GURU 2022 THESE ZODIAC SIGNS WILL FACE PROBLEMS AND TAKE THESE REMEDIES TA

Astrology : గురు వక్ర గమనం వల్ల ఈ నెల 29 నుంచి ఈ మూడు రాశుల వారికి గడ్డు కాలం.. ఈ పరిహారాలు పాటించండి..

Guru Graha Vakri జూలైలో, దేవగురు బృహస్పతి వక్రంలోకి వస్తాడు. దేవ గురు తిరోగమనం వల్ల ఈ రాశుల వారికి కొన్నేళ్లగా అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి పొందుతారు. కానీ ఈ మూడు రాశలు వారికి గడ్డు కాలం.