మకర రాశి అబ్బాయిలు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వారు ఒక్క లుక్ ఇస్తే చాలు అమ్మాయిలు ఫిదా అయిపోతారు. మకరరాశి వారికి అమ్మాయిని ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. అందంగా ఉండటం, ఎక్కువ ప్రేమ చూపించడం.. సర్ప్రైజ్లు చేయడం వంటి కారణంగాతో.. చాలా మంది అమ్మాయి మకర రాశి వారిని ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)