లవ్ (Love), సపోర్ట్ (Support) కోసం ప్రతి ఒక్కరూ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండాలని కోరుకుంటారు. ఈ రిలేషన్‌షిప్‌ను పర్మినెంట్ చేసుకునేందుకు వీరు అంతిమంగా పెళ్లి (Marriage) చేసుకుంటారు. నిజానికి ప్రేమ బంధంపై శాశ్వతమైన కమిట్మెంట్ను చూపించడానికి పెళ్లి కంటే గొప్ప మార్గం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, కొంతమంది మాత్రం డేటింగ్ చేసి అంతటితో తమ రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు చెక్ పెడతారు. ఎందుకంటే వీరికి మ్యారేజ్ అంటేనే మహా చిరాకు. సీరియల్ డేటర్గా ఉండటానికి ఇష్టపడే ఈ రాశుల వారు ఎవరో, వీరు ఎందుకు పెళ్లి ప్రస్తావనకు దూరంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
అలాగే తమ సొంత దృష్టిలో సెల్ఫ్-వర్త్ ఫీలింగ్స్ బూస్ట్ అవుతాయి. ఇలా లవర్ ఉంటే వీరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో పాటు సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. అయితే బాగా ఇండిపెండెంట్‌గా ఉండే ఈ వ్యక్తులు బంధాలకు కట్టబడి ఉండటానికి ఇష్టపడరు. అందుకే వారు మ్యారేజ్ అనగానే ఆమడ దూరం పారిపోతారు. కానీ డేటింగ్ చేయడానికి మాత్రం బాగా ఆసక్తి చూపిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)