హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology - Surya Gochar 2022: జూలైలో సూర్య గ్రహ గమనం వల్ల ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..

Astrology - Surya Gochar 2022: జూలైలో సూర్య గ్రహ గమనం వల్ల ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..

Astrology - Surya Gochar 2022: జూలై 16, శనివారం గ్రహాల రాజైన రవి తానున్న రాశి నుంచి మరొకి రాశికి ప్రవేశింబోతుంది. జూలై 16 రాత్రి రవి మిథునం నుంచి కర్కాటంలోకి రాబోతుంది. గ్రహాల రారాజైన రవి (సూర్యుడు) ప్రభావం ప్రతి ఒక్క రాశిపై తీవ్ర ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారి జీవితంలో డబ్బుకు లోటుండదు. రవి కర్కాటక రాశి సంచారం వల్ల ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Top Stories