Home » photogallery » astrology »

ASTROLOGY SUN TRANSIT 2022 RAVI RASHI PARIVARTAN THESE ZODIAC SIGNS WILL LUCKY AND UNLUCKY AND FUTUR PREDICTIONS TA

Astrology : కర్కాటక రాశిలో సూర్య గమనం వల్ల ఈ రాశుల వారిపై ప్రతికూల ప్రభావం.. ఈ పరిహారాలు పాటించండి..

జూలై 17న సూర్యుడు, బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు. జ్యోతిష్యంలో రవి, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు గ్రహాలకు రాజు అని చెబుతారు. మరోవైపు, బుధుడు తెలివితేటలు, తర్కం, సంభాషణ, గణితం, తెలివి మరియు స్నేహానికి కారణమైన గ్రహం అని చెప్పబడింది. ఈ నేపథ్యంలో కర్కాకట రాశిలో సూర్యుడి గమనం వల్ల ఈ రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటోంది.