Home » photogallery » astrology »

ASTROLOGY SUN MERCURY TRANSIT 2022 JULY 7 THESE ZODIAC SINGS HAVE GOT SUCCESS TA

Astrology : జూలై 7 నుండి రవి, బుధ గ్రహాల కలయిక వల్ల 4 రాశుల వారికీ అనుకోని అదష్టం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Sun Mercury Transit 2022 : జూలై 7న సూర్యుడు,బుధుడు మిథున రాశిలో ప్రవేశిస్తారు. ఇలా బుధ, రవి కలయిల వల్ల.. బుధుడు మిథునం స్వక్షేత్రం. పాప గ్రహం రవి కలయిక వలన ఈ రాశుల వారికి అద్భుత యోగాన్ని ఇస్తాడు.