Home » photogallery » astrology »

ASTROLOGY SHUKRA PARIVARTAN DUE TO THE TRANSIT OF VENUS THERE WILL BE MAJOR CHANGES IN THE LIVES OF THESE ZODIAC SIGNS HOROSCOPE BE CAREFUL ABOUT MONEY EFFECTS TA

Astrology : శుక్ర రాశి పరివర్తనం కారణంగా ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు.. ఈ రాశుల వారికీ అపజయం ఉండదు..

Shukra Raashi Parivartan : శుక్రుడు విలాసాలకు, అందం, ఆకర్షణ ఆనందానికి ఐహిక సుఖానికి ప్రతీక. శుక్ర గ్రహ అనుగ్రహం ఉంటే. సినిమా నటులు, లగ్జీరీ జీవితం, ప్రతిభ, శృంగారం, కామంపై ఎక్కువగా ఆసక్తి ఉంటోంది. దీంతో పాటు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన గ్రహంగా శుక్ర గ్రహం చెప్పబడింది.