Home » photogallery » astrology »

ASTROLOGY SHUKRA GRAHA PARIVARTAN GRAH GOCHAR THE NEXT 11 DAYS WIL BE RAJA YOGA FOR THESE ZODIAC SIGNS TA

Astrology : రాబోయే 11 రోజులు ఈ రాశుల వారికి రాజ యోగం.. పట్టిందల్లా బంగారం..

Shukra Raashi Parivartan : శుక్రుడు విలాసాలకు, అందం, ఆకర్షణ ఆనందానికి ఐహిక సుఖానికి ప్రతీక. శుక్ర గ్రహ అనుగ్రహం ఉంటే. సినిమా నటులు, లగ్జీరీ జీవితం, ప్రతిభ, శృంగారం, కామంపై ఎక్కువగా ఆసక్తి ఉంటోంది. దీంతో పాటు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన గ్రహంగా శుక్ర గ్రహం చెప్పబడింది.