Home » photogallery » astrology »

ASTROLOGY SHANI VAKRA GAMAN IN CAPRICORN SATRURN RETROGRADE WILL LEAVE AQUARIUS ON JUNLY 12TH AND BENEFITS FOR THESE ZODIAC SIGNS TA

Astrology - Shani Dev Vakri : జూలై 12 నుంచి కుంభం నుంచి మకరంలోకి శని వక్ర గమనం.. ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తోంది..

Astrology - Shani Dev Vakri : మకర రాశిలో వక్రీ శని శని రాశి పరివర్తన 2022: కుంభరాశిలో ఇప్పటికే తిరోగమనంలో ఉన్న శనీశ్వరుడు ఇప్పుడు కుంభరాశిని వదిలి మకరరాశికి వెళ్లనున్నాడు. శని వక్రదశలోనే మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇక రాశీ రీత్యా మకరం, కుంభం రెండు శని స్వక్షేత్రాలు. ఈ రాశుల వారికి మంచి దవ ఉంటోంది.