Home » photogallery » astrology »

ASTROLOGY SHANI GRAHA 2022 CHANGE IN THE COURSE OF SATURN ON JULY 12 THESE ARE THE ZODIAC SIGNS TO BE CAREFUL GH VB

Astrology | Shani Graha 2022: శని గమనంలో మార్పు.. జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వారు వీరే..

భారతీయ జ్యోతిష్య శాస్త్రం (Astrology)లోని నవగ్రహాల్లో శనిగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా శని (Shani) గ్రహం వల్ల చెడు జరుగుతుందని ప్రజలు భావిస్తుంటారు. ఎందుకంటే శని మానవులు చేసిన తప్పులను, పాపాలను లెక్కించి దండిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.