హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology - Shani Dev Vakri : మరికొన్ని గంటల్లో మకరంలోకి శని దేవుడి వక్ర గమనం.. ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం..

Astrology - Shani Dev Vakri : మరికొన్ని గంటల్లో మకరంలోకి శని దేవుడి వక్ర గమనం.. ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం..

Astrology - Shani Dev Vakra Gaman : నవగ్రహాల్లో చాాలా పవర్‌ఫుల్ గ్రహం శనీశ్వరుడు. ఏ గ్రహానికి లేనట్టు శనీ దేవుడిని మాత్రమే శనీశ్వరుడు అని పిలుస్తుంటాం. అలా శివుడు శని అనుగ్రహం ప్రసాదించాడు. ఆయన అనుగ్రహం ఉంటే అంతా బాగుట్టే. ఇక శని మరికొన్ని గంటల్లో కుంభరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుంభంలో తిరోగమనంలో ఉన్న శనీశ్వరుడు ఇప్పుడు కుంభరాశిని వదిలి మకరరాశికి వెళ్లనున్నాడు. శని వక్రదశలోనే మకరంలోకి ప్రవేశించడం వలన ఈ రాశుల వారికి అనుకోని ఫలితాలు అందుకుంటారు.

Top Stories