Home » photogallery » astrology »

ASTROLOGY SHANI DEV EFFECT THESER ARE THE REMEDIES FOR SHANI DEV POOJA DO YOU KNOW ABOUT ELINATI SHANI EFFECT TA

Astrology - Shani Dev Effect : శనీశ్వరుడి అనుగ్రహం కోసం శని వారం రోజు ఈ పనులు చేయండి.. ఏల్నాటి శని దోష తీవ్రత తగ్గించుకోండి..

Shani Dev Effect : ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో జాతకం ప్రకారం రెండు లేదా మూడు సార్లు వస్తూ ఉంటోంది. పుట్టినపుడు జాతకుడు ఏల్నాటి శని ప్రభావంలో పుడితే.. మొత్తంగా మూడు సార్లు అతని జీవితంలో ఏల్నాటి శని ప్రభావం ఉంటోంది. కానీ ఈ పనులు చేయడం ద్వారా శనీదేవుడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.