Home » photogallery » astrology »

ASTROLOGY PREDICTIONS MERCURY TRANSIT WILL REMAIN THE SAME TAURUS SIGN FOR 2 MONTHS THESE ZODIAC SIGNS HAVE ALERT SK

Astrology: 2 నెలల పాటు ఒకే రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి మంచిది కాదు.. జాగ్రత్త

Astrology: బుధుడు ఒకే రాశిలో రెండు నెలల పాటు సంచరించనున్నాడు. జూన్ వరకు వృషభ రాశిలోని ఉంటాడు. ఎప్పుడో ఓసారి మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. మరి ఎవరికి మంచి జరుగుతుంది? ఎవరికి చెడు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.