శుక్రుడు రాశి మారే సమయంలో కర్కాటక, కన్యా, వృశ్చిక, ధనుస్సు, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)