అయితే కొన్ని రాశుల వారు మాత్రం రహస్యాలను అస్సలు దాచలేరు. వీరికి ఒక విషయం తెలిస్తే దానికి ఇతరులతో షేర్ చేసుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఇక తమకు తెలిసింది ఒక రహస్యం అని తెలిస్తే.. ఇక అస్సలు ఊరుకోరు. ఎప్పుడెప్పుడు వేరే వాళ్ల చెవుల్లో వేసేద్దామా అని ఆత్రుతగా ఉంటారు. రహస్యాలను దాచలేని రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)