వృషభరాశి వారు స్నేహం కోసం ప్రాణం ఇచ్చేందుకైనా సరే రెడీగా ఉంటారు. వీరితో కాస్త ఆప్యాయంగా గౌరవిస్తూ మాట్లాడితే చాలు వారిని తమ ప్రాణ స్నేహితులుగా ఈ రాశి వారు భావిస్తారు. ఇక వారి కోసం ఏ త్యాగం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. వీరికి తమ మిత్రుల నుంచి ఎటువంటి సాయం అందకపోయినా సరే వీరు మాత్రం తమ స్నేహితులకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)