సింహరాశి వారు ఆత్మ విశ్వాసంగా ఉంటారు. లక్ష్యాలను ఎలా సాధించాలనే విషయాలపై వీరికి అవగాహన ఉంటుంది. అంతే కాకుండా చేపట్టిన పనిలో విజయం కోసం వీరు ముందే ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఉంటారు. అంతేకాకుండా వీరు తమ బలాలపై కంటే కూడా బలహీనతలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. బలహీనతను బలంగా మార్చుకుంటూ విజేతగా నిలుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభరాశి వారు ఇంట్రోవర్ట్స్. వీరు ఇతరులతో సమ సక్సెస్ విషయాలను షేర్ చేసుకోరు. అదే విధంగా తమ సక్సెస్ కు సంబంధించిన రహస్యాలను కూడా ఇతరులకు చెప్పుకోరు. వీరు సైలెంట్ గా తమ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. వీరు చివరి వరకు కూడా విన్ అవుతారని ఎవరూ అనుకోరు. కానీ, చివర్లో అందిరికీ షాక్ ఇస్తూ విజయాన్ని అందుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)