తుల (Libra): తుల రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. గందరగోళం, ఒత్తిడి వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. భయాన్ని తగ్గించుకోవాలి. భయపడుతూ ఉన్నంతకాలం ఇబ్బందులు వస్తాయి. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరం. వారి వల్ల ప్రాణాలకే ముప్పురావచ్చు. డబ్బును ఎక్కువగా ఖర్చు చేయవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)