హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology : కుజ గ్రహ రాశి పరివర్తనం.. ఈ రోజు నుంచి ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..

Astrology : కుజ గ్రహ రాశి పరివర్తనం.. ఈ రోజు నుంచి ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..

Astrology - Kuja Rasi Parivartan : కుజుడు గ్రహాలకు సర్వ సైన్యాధిపతి లాంటివాడు. అంగారకుడిని భూమి పుత్రుడ అని వ్యవహరిస్తారు.కుజుడు ముఖ్యంగా భూమి, బలం, ధైర్యం, పరాక్రమం, పరాక్రమాలకు కారక గ్రహంగా చెప్పబడుతోంది. కుజుడు మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతి.

Top Stories