రకరకాల రంగు రాళ్లను ధరించడం ద్వారా అదృష్టం కలిసొస్తుందనే నమ్మకం, ఆచారం, సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి ఉంది. చాలా మంది తమ జీవితాలు రంగురాళ్లపైనే ఆధారపడి ఉన్నాయని నమ్ముతారు. మీరు పుట్టిన నెల ఆధారంగా మీరు ఏ రంగు వజ్రం వాడాలో జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇవీ. (ప్రతీకాత్మక చిత్రం)