Home » photogallery » astrology »

ASTROLOGY JULY 2022 GRAH GOCHAR SHANI SHUKRA SURYA BUDH RASHI PARIVARTAN DATE TA

Astrology - July 2022 Grah Gochar : జూలైలో శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఈ 4 రాశుల వారికి అనుకోని అదృష్టం..

Astrology - July 2022 Grah Gochar : ఇంగ్లీస్ క్యాలెండర్‌ ప్రకారం జూలై 01 శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ నెలలో, 4 పెద్ద గ్రహాలు పరివర్తనం చెందబోతున్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు ప్రస్తుత రాశిని వదిలి ఆ తర్వాతి రాశిలోకి ప్రవేశిస్తాయి.దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ మార్పు కొద్ది మంది రాశుల వారికి సానుకూలంగా ఉంటే.. మరికొందరికీ అంత అనుకూలంగా ఉండదు. జూలై లో పలు గ్రహాలు తమ స్థానాలు మారడం వలన ఈ రాశుల వారి జీవితంలో అనూహ్య మార్పులుంటాయి.