మేషరాశి: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మేష రాశిలో ఏర్పడుతుంది. 15 రోజుల వ్యవధిలో సంభవించే సూర్య, చంద్ర గ్రహణాలు మీపై శుభ ప్రభావాన్ని చూపుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఈ సమయంలో మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తే మంచి జరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
సింహ: సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడిపై కూడా దృష్టి సారిస్తారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ప్రయాణ అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయాణం మీకు ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది. మరింత ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)