Home » photogallery » astrology »

ASTROLOGY IN TELUGU KETU WILL TRANSIT IN LIBRA IN APRIL MONTH THESE ZODIAC SIGNS WILL GET BENEFITS SK

Astrology: కేతువు అనుగ్రహంతో ఈ రాశుల వారికి మంచి రోజులు.. పట్టిందల్లా బంగారం

Astrology: జ్యోతిషశాస్త్రంలో.. రాహుకేతువులకు ప్రత్యేక స్థానముంది.ఐతే త్వరలోనే కేతువు రాశి మారనున్నాడు. తులా రాశిలో సంచరించనున్నాడు. కేతువు పరివర్తనం వల్ల పలు రాశుల వారికి శుభాలు కలుగుతాయి.