కుజుడు ఏప్రిల్ 07, 2022న కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ మరుసటి రోజు బుధుడు కూడా రాశిని మార్చుతాడు. ఏప్రిల్ 8న బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఏప్రిల్ 12న నీడ గ్రహాలు రాహు-కేతువులు రాశిచక్రాన్ని మార్చనున్నారు. రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)